ఫైర్ బ్రాండ్ గా పేరొందిన అనంతపురం జిల్లా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బాగా ఫేమస్. అందరికీ తెలిసే ఉంటారు. 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే సొంత పార్టీని పక్కనపెట్టి టిడిపి బాధ్యతను భుజాన వేసుకున్నారట ఈ సారు.