ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల హడావిడి నేపథ్యంలో విచారణకు హాజరు కావడం కష్టతరం అని... కాబట్టి తదుపరి విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరారు. ఇందుకు కొంత సమయం గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.