తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయాలని తలపెట్టిన రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తూ వారి మనసును కాంగ్రెస్ కు మళ్లీ దగ్గర చేస్తున్నారు.