తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా అయితే అధిక మెజారిటీ సాధించిందో... రెండో విడతలో కూడా అదే జోరు చూపించింది. ఎక్కువ శాతం ఓటింగ్ ను సాధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో 81.67 శాతం పోలింగ్ నమోదైంది