జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో క్లైమ్ చేస్తున్నారు. కానీ వాళ్లకి సంబంధించినటువంటి నాయకులు కూడా క్లైమ్ చేస్తుండటంతో, ఈ అంశం వివాదంగా మారింది అని పేర్కొన్నారు జర్నలిస్ట్ సాయి. ఓవరాల్ గా పబ్లిక్ కి పైన తెలిపిన ప్రాంతాలలో ఎవరెవరు గెలిచారన్నది ఆటోమేటిక్ గా తెలుస్తోందన్నారు సాయి.