పీసీసీ పీఠం కోసమే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు బ్రేక్ వేసే అవకాశం ఉందన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు. పార్టీలో నేతలు ఇలా పదవుల కోసం కొట్టుకుంటూ శత్రువుల్లా మారుతుంటే ఇక ఆ పార్టీ ఏరకంగా నిలదొక్కుకోగలదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి