ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏపీ మంత్రి కొడాలి నాని పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈయన వైఖరి పట్ల ఆగ్రహించిన ఎస్ ఈ సి ఎన్నికలు ముగిసేంత వరకు మీడియాతో మాట్లాడే వీలు లేకుండా చేసింది... అలాగే కోర్టు అరెస్టు వారెంటు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.