దీనిని బట్టి ఎన్నికల సంఘం ఇకనైనా ఇలాంటి స్వార్థపూరిత చర్యలను ఆపాలని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మేము తీసుకున్నది సరైన నిర్ణయం కాబట్టే కోర్ట్ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అని సంతోషంగా ఉన్నారు...ఇందులో సగటు మానవుడు అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో ఎస్ ఈ సి పైన ప్రభుత్వానిదే పై చేయి అంటున్నారు