వైసీపీ మద్దతుదారులు ఓడిపోయిన స్థానాల్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని అధికారులను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జరుగుతున్న ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు