ఎస్ఈసి నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ముందుగా ప్రతిపక్ష పార్టీ టిడిపి ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ... పాత లెక్కలను పక్కనపెట్టి, కొత్త నోటిఫికేషన్ తో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని, బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని ఎస్ఈసీని కోరింది.