ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో 6,300 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, అలాగే చిత్తూరు జిల్లాలో 8,000 మంది ఉన్నారు. వీరందరికీ కరోనా మహమ్మారి సమయంలో ఇది క్లిష్ట పరిస్థితి. అయితే వీరంతా వారి రోజు వారీ ఖర్చులను తీర్చుకోవడానికి రోజువారీ కూలీ కార్మికులుగా పనిచేయవలసి వస్తోంది.