ఒకానొక సమయంలో అయితే చైనాకి భారత్ కు యుద్ధం తప్పదు అన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీని కొరకు ఇరుదేశాలు అవసరమయిన యుద్ధ సామాగ్రిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తరువాత మనకు సపోర్ట్ గా అటు అమెరికా మరియు రష్యా దేశాలు రావడంతో ఇక వేరే దిక్కు లేక చైనా తోక ముడిచింది.