ఆయనను అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన వారు ఓటమి పాలవడం...దీనికి 57 మంది ట్రంప్ మద్దతుదారులు అనుకూలంగా ఓటు వేయడం, అలాగే 43 ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అయితే పూర్తి మెజారిటీ రానందున అభిశంసన తీర్మానానికి సంబంధించినటువంటి ఓటింగులో 100 లో ఈ విధంగా వచ్చింది.