గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా ఆగిన మున్సిపల్ ఎన్నికలను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను, తిరిగి అక్కడ నుంచే కొనసాగించేలా ఎస్ఈసి ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్క అధికార పార్టీ తప్ప మిగిలిన ప్రత్యర్థి పార్టీలన్నీ ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.