ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సీనియర్ పోలీసు అధికారి తన హవాను కొనసాగించాడు. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని మరిచిపోయి టీడీపీకి అనుకూలంగా మారి వారు చెప్పిన పనులన్నీ చేస్తుండేవారు. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ వైసీపీకి తమ అధికారాన్ని కోల్పోవడంతో, అప్పటి నుండి ఈ పోలీసు అధికారికి గడ్డు కాలము మొదలయింది.