షర్మిల కు మద్దతు పలికిన వాళ్ళల్లో మాజీ కార్పొరేటర్ శ్రీలత ఆమె భర్త మహాత్మ రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షుడు పంబాల రాజేష్,, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా నిన్ననే బండి సంజయ్ షర్మిల పార్టీని హల్లేలూయా పార్టీ అంటూ సంబోధిస్తూ చెప్పుకొచ్చారు. అంటే ముస్లిం వైపు నుంచి ఓవైసీ ని అదేవిధంగా క్రైస్తవుల వైపు నుంచి షర్మిల ముందు పెడుతున్నారు.