కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంస్థలు మూతపడి పిల్లల భవిష్యత్తు ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇదంతా మనకి ఒక వార్త మాత్రమే కానీ ఇది విద్యా సంస్థలపై ఆధారపడి గడుస్తున్న ఎంతోమంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్...అదేవిధంగా పరోక్షంగా విద్యాసంస్థలపై ఆధారపడి బ్రతుకుతున్నవారందరిపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది.