మహమ్మారి కరోనా సోకడంతో తమ కుటుంబం రోడ్డున పడిందంటూ, ఒకవైపు ఆరోగ్యాన్ని మరో వైపు ఆర్థికంగానూ భారీగా నష్టపోయాం అని అందుకు మూల కారణం తాము పనిచేస్తున్న కంపెనీ అని... కాబట్టి ఈ నష్టాన్ని కూడా ఆ కంపెనీ యాజమాన్యమే భర్తీ చేయాలంటూ కోర్టులో దాఖలు చేశారు ఓ వ్యక్తి మరియు అతని భార్య. అయితే ఈ విషయమై కోర్టుకెక్కిన జంటకు అక్కడ చుక్కెదురైంది..