ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు మాములుగా రాజకీయం అంటేనే వెన్నుపోటు అనే స్థాయికి చేర్చేశారు ప్రస్తుత రాజకీయ నాయకులు. ఇలాంటిదే ఇప్పుడు ఏపీలో జరగబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి నైతిక విలువలు లేకుండా ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ తరువాత తమ స్వార్ధానికి అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లారు.