ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. మొదటి నుండి వివాదాలతో మొదలైన పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రశాంతంగా ముగిశాయి..ఇందులో ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల సంఘం అధికారులు పరస్పర సహకారంతో ఎన్నికలను పూర్తి చేశారు. ఈ ఎన్నికలలో రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి జోరుగా సాగింది.