వైఎస్ షర్మిల తండ్రి అడుగుజాడల్లో నడవడానికి వేసిన మొదటి అడుగే తెలంగాణాలో పార్టీ అనే అంశము. తన తండ్రి దివంగత నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా అయితే తన పాలనలో పేదలకు పెద్ద పీట వేశారో, ఇప్పుడు అదే విధంగా ఆయన చేపట్టిన పధకాలను పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకు వెళ్లడమే తన అజెండా అని షర్మిల చెప్పడం జరిగింది.