ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్ జిల్లాలోని కర్నూల్ నగరం కేఎంసీ ఏర్పాటయింది 1994 లోనే అయినా, ఈరోజుటి వరకు కేవలం ముగ్గురు మేయర్లు మాత్రమే తమ బాధ్యతలను నిర్వర్తించారు. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ పై కేసు కోర్టులో ఉన్నందున దాదాపుగా పదకొండు సంవత్సరాల పాటు ఇక్కడ మేయర్ ఎన్నికలు జరగలేదు.