మార్చి నెలలో జరగబోయే నగర స్థానిక ఎన్నికల వేడి మెల్ల మెల్లగా రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా రాజకీయం పొంగి పొరలుతోంది. ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి మరియు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ప్రజల ఊహాగానాల ప్రకారం నగర స్థానిక ఎన్నికలు కూడా వైసీపీ పరమే అనుకుంటున్నారు.