సాధారణంగా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్రిజ్లో ఉంచిన ఎంతో చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అనే విషయం తెలిసిందే. అయితే చల్లటి నీళ్లు తాగడం కంటే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ప్రస్తుతం వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా అయితే ఒకప్పుడు ఎవరు కూడా గోరువెచ్చని నీళ్ళు తాగడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గోరువెచ్చని నీరు తాగడం ద్వారా వైరస్ ను అంతం చేసే అవకాశం ఉందని అధ్యయనాల్లో వెల్లడి కావ