ప్రస్తుతం నగర మునిసిపాలిటీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇక్కడ అంతిమ పోరు మాత్రం వైసీపీ మరియు టీడీపీలకు మధ్యనే ఉండనుంది. ఇక్కడ టీడీపీ కి గతంతో పోలిస్తే కొంచెం బలం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు సార్వత్రిక ఎన్నికలలో కూడా వైసీపీ విజయ కేతనం ఎగరవేసింది. స్థానికంగా వైసీపీ కి అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.