ఈ మధ్య కాలంలో ప్రపంచంలో వింతలు విడ్డూరాలు ఎక్కువై పోయాయి. కరోనా వైరస్ మొదలు కొని వింత వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇప్పుడు ఈ వార్త వింటే తప్పకుండా అవాక్కవుతారు మరి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?? ఒక హత్య కేసులో కోడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ వ్యక్తి మరణానికి కారణమైంది అంటూ ఆ కోడి పై ఫిర్యాదు నమోదైంది.