ప్రస్తుతం టీడీపీ శ్రేణులంతా ఉత్సాహపడే పని ఒక్కటి చేశారు చంద్ర బాబు. అదేమిటంటే చిత్తూరు జిల్లాలో ఉద్యమం కోసమని వచ్చిన చంద్రబాబుని ఉద్యమం చేయకూడదని పోలీసులు నిరాకరించారు. దీనితో చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయలోనే నేలపై కూర్చుండిపోయారు. పోలీసు వారు ఎంత ప్రయత్నించినా చంద్రబాబు అక్కడి నుండి లేవడానికి ఒప్పుకోలేదు. కనీసం మంచి నీరు, కూల్ డ్రింక్, టీ ఏమీ తగ్డనైకి తినడానికి అంగీకరించలేదు.