2014 లో టీడీపీ అధికారంలో ఉన్న కాలమంతా ఏకపక్షంగా అమరావతినే రాజధానిగా ప్రకటించేసింది. అయితే దీనిని ఎక్కువ మొత్తంలో ప్రజలు వ్యతిరేకించినా ఎవ్వరి మాట వినకుండా వారు అనుకున్నదే చేశారు. అంతకు ముందు కొన్ని సర్వేలు చేసిన కమిటీలు అమరావతి పరిసర ప్రాంతం రాజధానిగా పనికిరాదని, ఇక్కడి నెలలు పెద్ద పెద్ద భవనాలకు సహకరించవని, ఒక వేళా నిర్మించినా ఎక్కువ శాతంలో డబ్బు అవసరం