పోలీసులకు, టీచర్లకు వైద్యులకు ఇలా పలు రకాల బాధ్యతలను చేపట్టే వారికి వేతనాలు వస్తాయి అని అందరికీ తెలుసు. కొంతమంది అయితే నేను ఫలానా జాబ్ చేస్తున్నాను అనగానే.. టక్కున మీకు ఎంత జీతం అని అడిగేస్తారు. ఇది అందరూ అడిగే సాధారణ ప్రశ్నే. ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు.