మనము ఎన్ని అనుకున్నా కానీ ఈ ఎన్నికల సందర్భంలో సగటు మానవుడు ఏపీలో టీడీపీ ఘోర ఓటమి గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఒక మామూలు రాజకీయ నాయుడు కాదు. దాదాపు 40 సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు సీఎం గా చేసిన అనుభవమున్న గొప్ప ప్రతిభాశాలి. అలాంటిది ఎమ్మెల్యే గా వరుసగా గెలుస్తూ వస్తున్న చిత్తూరు జిల్లా లోని కుప్పం నియోజకవర్గంలో గడిచిన ఏపీ పంచాయతీ ఎన్నికలలో ఘోర ఓటమితో తీవ్ర అవమానం జరిగింది.