దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. దాదాపుగా దేశ రాజకీయాలు మొత్తం మన ప్రధాని నరేంద్ర మోదీ మరియు హోం శాఖ మంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో ముఖ్యమైన పార్టీ బీజేపీ. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పటికీ వారికి ఒక కోరిక అందని ద్రాక్షలా మిగిలిపోయింది.