సాధారణంగా రాజకీయాల్లో కక్ష పూరితంగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాయి. రాజకీయాలలో ఉన్న ఏ ఒక్కరూ కూడా నీతి మంతులు కాదు. సమయం కలిసి రాక కొంత మంది మంచి వారుగా చలామణీ అవుతుంటారు. అయితే రాజకీయాలలో అధికారంలో ఉంది మంచి పదవులలో దూసుకెళ్తున్న వారిని ఎదో ఒక నెపంతో వారి పదవిని మరియు పరువును పోగొట్టాలని చాలా మంది ప్రతి పక్ష నాయకులు ప్రయత్నిస్తూ ఉండడం సహజమే