పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవ లేమి ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. జాన్సెన పార్టీ ఆవిర్భావం నుండి రాజకీయాలపై చురుకుగా ఉన్నప్ప్పటికీ, కొన్ని రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యాడని చెప్పాలి. ఎందుకంటే గతంలో పార్టీ పెట్టక ముందు నుండీ పవన్ టీడీపీ కి సపోర్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. 2014 లో టీడీపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొన్నారు.