గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో, అదే విధంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతే కట్టు దిట్టంగా ఈరోజు జరిగిన నగర పాలక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలు మొత్తంగా 75 మున్సిపాలిటీలలో మరియు 12 కార్పొరేషన్ లలో ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. గతంలో జరిగిన పోలింగు కంటే ఎక్కువగా ఓటింగు జరిగినట్లు అధికారిక సమాచారం.