ఏపీలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో ఏవేవో జరిగిపోతున్నాయి. అని రాజకీయ పార్టీలు గెలుపే ప్రధాన లక్ష్యంగా అన్ని అస్త్ర శస్త్రాలతో బరిలోకి దిగాయి. ఎన్నికల సమరం కూడా పూర్తయింది. అయితే ఈ ఎన్నికలలో ఫలితాల కోసం మాత్రం సర్వత్రా అత్యంత ఆసక్తి కలుగుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ. ఎందుకంటే ౨౦౧౯ సార్వత్రిక ఎన్నికల్లోనూ అసాధారణం అయిన విజయంతో టీడీపీని మట్టి కరిపించి జగన్ గద్దెనెక్కాడు.