ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు మంచి రోజులొచ్చాయి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు నేరుగా ఇంటికే అభివృద్ధిని తీసుకువెళ్లడంలో జగన్ నేతృత్వంలోని అప్ ప్రభుత్వం సఫలీకృతమైంది. గడిచిన రెండు సంవత్సరాల పాలనా కాలంలో జగన్ కు ప్రజలంతా వెన్నంటే ఉండి ఎంతో సపోర్ట్ చేశారు. ఇదంతా ఇలా ఉండగా టీడీపీ అధికార కాలంలో ఏపీ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు అమరావతి రాజధానిగా పనికిరాదని ఎన్నో కమిటీలు సర్వేలను ఇవ్వడం జరిగింది.