ఎంతో ఆసక్తికరంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగియగానే, ఎవరికి వారు గెలుపుపై లెక్కలు వేసుకున్నారు. నిన్న వెలువడిన ఫలితాలు చూసిన తరువాత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగేలా వైసీపీ తన సత్తా ఏమిటో మరో సారి నిరూపించుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో దక్కిన అఖండ విజయం గాలి వాటం కాదని, ప్రజలు ఎప్పుడూ విశ్వసనీయతకు జవాబుదారీతనానికి పట్టం కడతారని దీనితో ఋజువైంది.