రాజకీయాలలో సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాకుండా తిట్టుకుంటూ ఉంటారు. కొన్ని సమయాలలో ఇలాంటి వైఖరి రాజకీయ భవిష్యతుకే ప్రమాదము అంటున్నారు ప్రముఖులు. కాగా రాజకీయాలలో ఒకరి బలహీనతలు మరొకరికి బలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఏ క్షణమైనా ఇలా జరగొచ్చు.