మాములుగా మనకు కాలేజీ విద్యలో భాగంగా సైన్స్ మరియు ఆర్ట్స్ గ్రూపులు ఉండేవి. సైన్స్ లో వచ్చే సరికి ఎంపీసీ మరియు బైపీసీ ఉండేవి. అలాగే ఆర్ట్స్ గ్రూప్ లో తీసుకుంటే సీఈసీ, హెచ్ఈసి లాంటి విభాగాలు ఉండేవి. ఇలా మరి కొన్ని సబ్జెక్టు లు కొన్ని కొన్ని కాలేజీలలో ఉంటాయి. అయితే ఈ విద్యకు సంబంధించిన కోర్సులపై ప్రస్తుతం ఒక వివాదం నిన్నటి నుండి కొనసాగుతూ ఉంది.