ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక రగడ జరగడం మనం చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు స్థానిక ఎన్నికలు జరగడం వలన ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలతో, తరువాత వచ్చిన ఫలితాలతో బిజీ గా ఉన్నారు. అంతలోనే తిరుపతి మరియు నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. దీనితో మళ్ళీ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.