తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒకవైపు మరియు షర్మిల కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన వారతలతో మరోవైపు రాజకీయాలు మంచి ఊపుమీదున్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే షర్మిల ఏప్రిల్ 9 వతేదీన పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు చూపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.