ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే అనుకుంటుంది. స్వతహాగా ఏ పార్టీ అండదండలు సహాయ సహకారాలు లేకుండా అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటుంది. మరియు మిగతా పార్టీలు అంతా కూడా తన వెనకాల పడాలి అనుకుంటుంది. అంటే మొత్తానికి శాసించే స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. ఇది కనీస రాజకీయ ధర్మంగా చెప్పుకోవచ్చు.