ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తుందని తేలికగా చెప్పగలం. ఇందుకు తార్ఖానమే గడిచిన గ్రామ పంచాయతీ మరియు ముసినిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ అఖండ విజయం. ఇది ఇలా ఉంటే గతంలో చంద్రబాబు 10 సంవత్సరాలు అధికారంలో లేని సమయంలో స్వార్ధంతో రాజకీయ కుయుక్తులు పన్ని భారతీయ జనతా పార్టీ మరియు జనసేనలతో జట్టు కట్టి, టీడీపీ 2014 లో అధికారంలోకి వచ్చింది.