కృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడ ఎప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొడాలి నాని ఉన్నారు. ఈయనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. నాలుగుసార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని ఇప్పుడు..జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. బాగా దూకుడు స్వభావం కలిగిన నాని..ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు.