మహారాష్ట్ర రాజకీయం రోజు రోజుకీ ముదురుతోంది. కొద్దిరోజుల క్రితం ముఖేష్ అంబానీ ఇంటి ముందు జరిగిన బాంబు పేలుడు కేసు విషయంలో రోజుకో మలుపు తిరుగుతోంది. అందులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మాములుగా రాష్ట్రంలో తాత్కాలిక ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికార గణం ఏ విధంగా ప్రవర్తిస్తుందనేదానికి ఇది ఒక నిదర్శనమని చెప్పవచ్చు.