ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా సైబర్ క్రైమ్స్ శాతం పెరిగిపోయాయి. ప్రతి రోజు పేపర్లో ఏదో ఒక పెద్ద సైబర్ నేరం జరిగినట్లు చూస్తూనే విన్నాము. నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాము. ఇలాంటి వారు ప్రత్యేకంగా సామజిక మాధ్యమాల ద్వారా మన ప్రతీ కదలికను గమనిస్తూ మనలోని టార్గెట్ చేస్తుంటారు. మరియు మన ఖాతా నుండి అమౌంట్ ను కాజేస్తుంటారు. ఇలా ఎన్నో రకాలుగా క్రైమ్స్ జరుగుతున్నాయి.