ఏపీలో రాజధాని ప్రధాన అంశంగా జరుగుతున్న వివాదాలు కొత్తవి కావు. అధికార వైసీపీ మాత్రం రాజధాని వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపిస్తోంది. పైగా దీనికి సంబంధించిన కార్యాచరణ సైతం జరుగుతోంది. కానీ మరోవైపు ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ మాత్రం మొదటి నుండి ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మంకు పట్టు పట్టుకు కూర్చుంది.