తిరుపతి ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేస్తున్న అభ్యర్థులలో మరియు ఆయా రాజకీయ పార్టీలలో టెన్షన్ నెలకొంది. నామినేషన్ ముగియడంతో ప్రచారాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ఇప్పటికే తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది.