దేవినేని అవినాష్...ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న యువ నాయకుల్లో ఒకరు. తన తండ్రి దేవినేని నెహ్రూ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్...కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగారు. యువనాయకుడుగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.  అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నారు.