మాములుగా రాజకీయాలు అన్నాక ఒక పార్టీలోనే శత్రుత్వాలు ఉండడం సహజము. దీనికి పలు కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా అధికార దాహమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇదే విధంగా మనకు ఏపీలో ఉన్న ఒక నాయకుడి పరిస్థితి కనిపిస్తుంది. అతనెవరో కాదు ఏపీలోని నరసాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రతి ఒక్క నాయకుడు ఎన్నికలకు ముందు బాగానే ఉంటారు.